Thursday, January 20, 2011

The all in one site

The all in one site


Director For Megastar 150th Film || Conformed

Posted: 20 Jan 2011 06:50 AM PST


ఈ మద్య టాలీవుడ్ లో తరచుగా వినపడుతున్నా టాపిక్ ఎమిట అంటే? చిరంజీవి రి-ఎంట్రీ  ఇస్తున్న సినిమా యొక్కా డైరెక్టర్ ఎవరా అని? అవును మరి  టాలీవుడ్  ని ౩౦ సంవత్సరాలు మెగాస్టార్ గా కిరీటాన్ని అధిరోహించిన వ్యక్తి ఉన్నట్లుండి రాజకీయాల  లో కి వెళ్ళిపోవటం మరల కొంత కాలం తర్వాత రి-ఎంట్రీ ఇవ్వటం అంటే మాములు విషయం కాదు అందుకే చిరంజీవి కూడా తన రి-ఎంట్రీ ని జాగ్రత్త గా ప్లాన్ చేసుకుంటున్నారు అందుకే డైరెక్టర్ ని ఎన్నుకోవటానికి ఇంత కాలం టైం తీసుకున్నారు. డైరెక్టర్ ఎంపిక విషయం లో చాలా పేర్లు వినిపించిన కాని  చిరంజీవి అన్ని విధాలు గా అలోచించి తనకి అన్ని విధాలు గా V.V.Vinayak యితేనే కరెక్ట్అని నిర్ణయం తీసుకున్నారు.చిరంజీవి సిని జీవితం లో మరుపురాని హిట్ ని ఇచిన వినాయక అంటే చిరంజీవి కి అభిమానం ఎక్కువ మరియు వినాయక చిరంజీవి కి మంచి అభిమాని కావటం తో చిరంజీవి వినాయక ని పిలిచి కదా చెప్పమన్నట్లు వినాయక చెప్పిన ఒకే ఒక  లైన్ స్టొరీ కి  చిరంజీవి వినాయక ని డైరెక్టర్ గా నిర్దారించారని చిరంజీవి సన్నిహిత వర్గం నుంచి ఇన్ఫర్మేషన్ ఇది అధికారికం గా కాంఫోరం అయ్యినప్పటికి షూటింగ్ మాత్రం సుమ్మెర్ నుంచి స్టార్ట్ అవుతుందని సమాచారం .వినాయక్ తో  సమ్మర్  నుంచి పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పటికీ చిరంజీవి కోసం  పవన్ కళ్యాణ్ వినాయక్ తో కాకుండా వేరొక డైరెక్టర్ తో సినిమా తియ్యటానికి రెడీఅయ్యారు.ఐతే ఇక అధికారికంగా డైరెక్టర్ విషయం లో నిర్ధారణకి రావటం తో ఇక  సినిమా మొదలు పెట్టటమే  తరువాయి.

No comments:

Post a Comment